కృష్ణ బిలం
అక్టోబర్ 30, 2020 కృష్ణ బిలం (kṛishṇa bilam) అర్థము కృష్ణ (విశేషణము) : నల్లనిది బిలం (విశేష్యము) : రంధ్రము, గుహ అంటే నల్లని రంధ్రము (ఖగోళ భౌతిక శాస్త్రం) Meaning noun : black hole వాడుక / Usage కృష్ణ బిలం ఎలాంటి కాంతినీ వెదజల్లనప్పుడు, శాస్త్రవేత్తలు 2019 లో మొదటిసారిగా దానిని ఎలా చూడగలిగారు? When black hole doesn't emit any light, how did scientists see it for the first time in 201...