కృష్ణ బిలం

                                                                    


   అక్టోబర్ 30, 2020


   కృష్ణ బిలం (kṛishṇa bilam)


      అర్థము

       కృష్ణ (విశేషణము) : నల్లనిది
    బిలం (విశేష్యము) : రంధ్రము, గుహ

    అంటే నల్లని రంధ్రము (ఖగోళ భౌతిక శాస్త్రం)

    Meaning

       noun : black hole

      వాడుక / Usage

     కృష్ణ బిలం ఎలాంటి కాంతినీ వెదజల్లనప్పుడు, శాస్త్రవేత్తలు 2019 లో మొదటిసారిగా దానిని ఎలా చూడగలిగారు?

    When black hole doesn't emit any light, how did scientists see it for the first time in 2019?


    మెదడుకు మేత / Food for thought

     "మాటా- చేతా ఒకటవటమే నిజాయితీ. నీ వ్యక్తిత్వంతో నువ్వు బ్రతుకు. నిన్నిష్టపడే వాళ్లు నీతో ఉంటారు.
       లేని వాళ్ళు నీ నుంచి దూరంగా పోతారు." 
            - యండమూరి వీరేంద్రనాథ్ (అంతర్ముఖం నవలలో ముందుమాట)


    


Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి