అధికరణము

 

ఆగష్టు 16, 2022

అధికరణము (adhi-karaṇamu)

    అర్థము

   (విశేష్యము): అధికారము; నిబంధము; ఆధారము; న్యాయ స్థానము; విచారించు విషయము

   Meaning

   (noun) : Article (in Constitution); that which supports or upholds; clause

   వాడుక / Usage

 28అధికరణ ప్రకారం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థల యందు మత ప్రబోధం చేయరాదు
 Article 28 stipulates that no religious instruction shall be provided in any educational institution wholly maintained out of State funds.

   మెదడుకు మేత / Food for thought

ఈ రాజ్యాంగా నిర్మాణంలో భాగస్తులైన మనం వర్తమానంలోని ఉత్కృష్టమైన కార్యాన్ని దృష్టిలో పెట్టుకుంటూనే భవిష్యత్తులో నిగూఢమైన మహోన్నత అవకాశాన్ని మదిలో ఉంచుకోవాలి. అంతేగాని దూరాలోచన లేకుండా ఈ వర్గానికో ఆ కూటమికో చిన్న చిన్న విజయాలు చేకూర్చడం కోసం రాజ్యాంగ సభను వక్రీకరించకూడదు. భారత దేశ సుదీర్ఘ చరిత్ర యొక్క కళ్ళు మన మీద కేంద్రీకరించబడి ఉన్నాయి. మన పూర్వం మనం ఇక్కడ చేయబోయి రాజ్యాంగ నిర్మాణానికి సాక్షీభూతం. మన భవిష్యత్తు, ఇంకా జనించలేదు కానీ, మన పని కేసి తీక్షణంగా చూస్తుంది.


-- ఆబ్జేక్టీవ్స్ రెసొల్యూషన్ (డిసెంబర్ 13, 1946), పండిట్ జవహర్ లాల్ నెహ్రు  (నవంబర్ 14, 1889 - 1964)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి