సంప్రతి
ఆగష్టు 18, 2022
సంప్రతి (sam-prati)
అర్థము
(విశేష్యము): లెక్కలు సరిచూసేవాడు; మహాగణకుడు; కరణం
Meaning
(noun) : Accountant; Auditor
వాడుక / Usage
2015 నుంచి 2020 మధ్య నియంత్రణ మరియు ప్రధాన సంప్రతి యొక్క నివేదికలు 74% పడిపోయాయి.
There has been a drop of 74% in the reports filed by Comptroller & Auditor General (CAG) between 2015 and 2020.
మెదడుకు మేత / Food for thought
బ్రిటీష్ పాలన ఉన్నంత కాలం ఈ విభేదాలు తగ్గవు. పెరుగుతూనే ఉంటాయి. ఒక కఠినమైన నియంత భారత దేశాన్ని 20 ఏళ్ళు పాలిస్తేగాని అవి సమసిపోవు. స్వతంత్రం వచ్చిన కొన్ని సంవత్సరాలు నియంతృత్వం ఉండాలి. ఇంకే ఇతర రాజ్యాంగం మనకి పని చెయ్యదు. అందుకే ఒక నియంత పాలించాలి. నాజీ (Nazi) సిద్ధాంతం మరియు కమ్యూనిస్ట్ (communist) సిద్ధాంతం మేళవించిన సరిక్రొత్త విధానం భారత దేశానికి కావాలి.
-- సుభాష్ చంద్ర బోస్ (జనవరి 23, 1897 - 1945)
Comments
Post a Comment