నిమ్నము

 

ఆగష్టు 23, 2022

నిమ్నము (nimnamu)

    అర్థము

   (విశేషణము): లోతు; గంభీరము; పల్లము; కింద

   Meaning

   (adj) : deep; profound; below; under

   వాడుక / Usage

 స్పేస్ - ఏక్స్ 46 స్టార్ లింక్ ఉపగ్రహాలను భూ నిమ్న కక్షలో ప్రవేశపెట్టింది.
 Space-X launched 46 star link satellites into low earth orbit.

   మెదడుకు మేత / Food for thought

ఎప్పటికెయ్యది ప్రస్తుత
మప్పటికా మాటలాడి యన్యుల మనముల్
నొప్పింపక తానొవ్వక
తప్పించుక తిరుగు వాడు ధన్యుడు సుమతీ

-- సుమతీశతకం, బద్దెన (~ 1260)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి