అంతేవాసి
ఆగష్టు 24, 2022
అంతేవాసి (antēvāsi)
అర్థము
(విశేష్యము): శిష్యుడు; సమీపమున ఉన్నవాడు
Meaning
(noun) : student; disciple; one who is near/close
వాడుక / Usage
మురళీకృష్ణ డా.బాలమురళికి అత్యంత ప్రియపాత్రుడైన అంతేవాసి.
Muralikrishna is a favourite disciple of Dr. Balamurali.
మెదడుకు మేత / Food for thought
అడవి దిరుగ లేదు ఆకసమున లేదు
అవనిఁ దీర్థయాత్రలందు లేదు
ఒడలు సిద్ధిఁజేసి యొడయని జూడరా
విశ్వదాభిరామ వినర వేమ!
అవనిఁ దీర్థయాత్రలందు లేదు
ఒడలు సిద్ధిఁజేసి యొడయని జూడరా
విశ్వదాభిరామ వినర వేమ!
-- వేమన (ఆగష్టు 25, 1652 - 1730)
Comments
Post a Comment