ముదిత

 

ఆగష్టు 25, 2022

ముదిత (mudita)

    అర్థము

   (విశేష్యము): స్త్రీ; వనిత; ఇతరుల ఆనందమే తమ ఆనందంగా భావించడం; ఆనందించువాడు

   Meaning

   (noun) : damsel; lady; pleased; delighted

   వాడుక / Usage

 ముత్యాల ముగ్గులు పరచిన ముంగిట్లో ముదిత ఒయ్యారం కురిపించింది.
 The damsel is a beauty to behold as she sashays across the pearl bedecked floor.

   మెదడుకు మేత / Food for thought

ఉదకము ద్రావెడు హయమును
మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్‌
మొదవు కడ నున్న వృషభము
జదువని యానీచు గడకు జనకుర సుమతీ

--సుమతీ శతకం, బద్దెన (~ 1260)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి