చిత్తరువు
ఆగష్టు 26, 2022
చిత్తరువు (chittaruvu)
అర్థము
(విశేష్యము): ఆశ్చర్యం; పటము; చిత్రం
Meaning
(noun) : wonder; marvel; picture; painting
వాడుక / Usage
ఆ పాడుబడ్డ కోటలోని చిత్తరువు అచ్చు తనని పోలి ఉండడం ఆమెకు చిత్తరువు కలిగించింది.
She marveled at the portrait's resemblance to herself in the haunted fort.
మెదడుకు మేత / Food for thought
కాకిగూటిలోన కోకిల మున్నట్లు
భ్రమర మగుచుపురుగు బ్రతికినట్లు
గురుని గొల్చువెనుక గురువు తా నౌనయా
విశ్వదాభిరామ వినర వేమ!
భ్రమర మగుచుపురుగు బ్రతికినట్లు
గురుని గొల్చువెనుక గురువు తా నౌనయా
విశ్వదాభిరామ వినర వేమ!
-- వేమన శతకం, బద్దెన (ఆగష్టు 25, 1652 - 1730)
Comments
Post a Comment