పరిమితి

 

మార్చి 02, 2025

పరిమితి (pari-miti)

   అర్థము

    (విశేష్యము) : అవధి; హద్దు; పొలిమేర; ఒక సంఖ్యకు చాలా దగ్గరగా వెళ్లడంకానీ ఖచ్చితంగా ఆ సంఖ్య కాకపోవడం

  Meaning

   (noun) : measure; limit; border

    వాడుక / Usage

    పెట్టుబడుల బాట! ₹50 కోట్లు సమీకరణ, రుణ పరిమితి పెంపునకు ప్రణాళిక.
    Investments flow! ₹50 crores accrue, borrowing limits to be raised.

  మెదడుకు మేత / Food for thought

    वधादौ वियत् खस्य खं खेन घाते खहारो भवेत् खेन भक्तश्च राशिः॥

    వథాదౌ వియత్ ఖస్య ఖం ఖేన ఘాతే ఖహారో భవేత్ ఖేన భక్తశ్చ రాశిః॥

    (సున్నాను వేటితోనైనా గుణించినా అది సున్నానే అవుతుంది. సున్నాను సున్నాతో గుణించినా ఫలితం సున్నానే. ఏదైనా ఒక సంఖ్యను సున్నాతో భాగిస్తే వచ్చే ఫలితాన్ని 'ఖహారము' (infinity) అంటారు)

    - బీజగణిత 2.18, భాస్కరాచార్య (~ పన్నెండవ శతాబ్దం)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి