మచ్చుతునక

 

నవంబర్ 23, 2022

మచ్చుతునక (macchutunaka)

    అర్థము

   (విశేష్యము): మచ్చు=వన్నె చూడటానికి వాడే రాయి/పలక; తునక=ముక్క; మంచి ఉదాహరణ; కొలమానం

   Meaning

   (noun) : touchstone

   వాడుక / Usage

సత్యజిత్ రాయ్ దర్శకత్వం వహించిన చారులత, చలనచిత్రాలకే మచ్చుతునక.
Satyajit Ray's Charulatha is a touchstone for good films.
 

   మెదడుకు మేత / Food for thought


ये चमन-ज़ार ये जमुना का किनारा ये महल
ये मुनक़्क़श दर ओ दीवार ये मेहराब ये ताक़
इक शहंशाह ने दौलत का सहारा ले कर
हम ग़रीबों की मोहब्बत का उड़ाया है मज़ाक़
मेरी महबूब कहीं और मिला कर मुझ से

ఈ ఉద్యానవనం ఈ యమునాతటి ఈ మహల్
ఈ నగిషీ చెక్కిన తలుపులు ఆ ప్రహారాలు ఈ తోరణాలు ఈ గూడులు
ఒక షహెన్షా ధనోన్మత్తుడై  భాండార వృష్టితో
మాబోటి పేదల ప్రేమను చేసాడు పరిహాసం 
ఓ నా ప్రియతమా నన్ను వేరే ఇంకెక్కడైనా కలుస్తూ ఉండు

-- సాహిర్ లుధియాన్వీ  (మార్చ్ 8, 1921 - 1980)

Comments

Popular posts from this blog

పథము

తెరువరి