తెరువరి

 

మే 23, 2025

తెరువరి (teruvari)

   అర్థము

  (విశేషణము) : దారిన నడచు వాడు; బాటసారి

  Meaning

  (noun) : a wayfarer; traveller

    వాడుక / Usage

    ఎండ నుంచి ఉపశమనం.. తెరువరులకు మజ్జిగ పంపిణి.
    Respite from the heat.. buttermilk for travellers.

  మెదడుకు మేత / Food for thought

    ధనము కూడబెట్టి  ధర్మంబు చేయక
    తాను తినక లెస్స దాచుగాక
    తేనెటీగ గూర్చి తెరువరి కియ్యదా
    విశ్వదాభిరామ వినురవేమ.

    (తేనెటీగ ఎంతో కష్టపడి సంపాదించి దాచుకున్న తేనెను ఎవడో దారిన పోయేవాడు తన్నుకు పోయినట్లు, కూడ బెట్టిన ధనాన్ని తినక పోయినా, ధర్మం చేయక పోయినా, ఆ ధనాన్ని ఎవడో ఒకడు దోచుకుంటాడు)
    -- వేమన (1367 - 1478)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక