మలిసంజ

 

ఆగష్టు 01, 2025

మలిసంజ (malisanja)

   అర్థము

  (విశేష్యము) : మరుసటి సంధ్య; దినములో రెండో సంధ్య; సాయం సంధ్య

  Meaning

  (noun) : evening time; eventide; time during sunset

    వాడుక / Usage

    మలిసంజ వెలుగుల్లో నారింజరంగుల్లో, కురిసేటి పగడాల వడగళ్ళు మల్లెపువ్వా కాదు, మరుల మారాణి, బంతిపూవా పసుపు కాలిపారాణి.
    As the Sun sets in orange hues, crimson you turn; is that a jasmine? no, it's Rathi Devi herself; is that marigold? no, but turmeric paste on your feet.  

  మెదడుకు మేత / Food for thought

     చుట్టములు గాని వారలు
     చుట్టములము నీకటంచు సొంపు దలిర్పన్‌
     నెట్టుకొని యాశ్రయింతురు
     గట్టిగ ద్రవ్యంబు గలుగ గదరా సుమతీ


    (ధనము కలిగిన యెడల ఏ సంబంధంలేని వారు కూడ, ఆ ధనము మీది ఆశతో, లేని సంబంధము కలుపుకొని మన కూడా ఉంటారు)


    -- బద్దెన

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి