వశీకరణము

 

మే 11, 2021

వశీకరణము (vaṣī-karanamu)

    అర్థము

   (విశేష్యము): మందు ఇచ్చి స్వాధీన పరుచుకోవడం; లోపరుచుకోవడం

   Meaning

   (noun) :  subduing; obtaining control over a person using charms or incantations

     వాడుక / Usage
   
   గతంలో ఇంతగా ఉపన్యాస వశీకరణ విద్య ప్రయోగించిన ప్రధానులెవరూ లేరు.
    No PM in the past had cast such an overpowering charm with their oratory.

    మెదడుకు మేత / Food for thought

"
"వరదొచ్చి మనుషుల మనసులు కడిగేసిందనుకుందామా? అబ్బే! నాకు నమ్మకం లేదు. స్నానం చేసిన వొంటికి తెల్లారేప్పటికి మళ్ళీ మట్టి పట్టినట్లు మనసుల్లో మళ్ళీ మలినం పేరుకుంటోంది. ఎన్ని వరదొలొచ్చినా మనిషి మనసు కడగలేకపోతోంది."

-- వరద, అమరావతి కథలు - సత్యం శంకరమంచి (మార్చ్ 3, 1937 - 1987)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి