ఆక్షేపణ
మే 12, 2021
ఆక్షేపణ (ākshēpana)
అర్థము
(విశేష్యము): అభ్యంతరము;అసమ్మతి; ఇతరులు చేసిన పనిని విమర్శించడం
Meaning
(noun) : censure; criticism; raise objection
వాడుక / Usage
కోవిడ్ టీకా ప్రతిపాదనలపై న్యాయస్థానాల జోక్యం పట్ల కేంద్ర ప్రభుత్వం ఆక్షేపణ తెలిపింది.
The central government raised objections over judicial interference in Covid vaccination policy. మెదడుకు మేత / Food for thought
"
"ప్రచారం ప్రజలని మోసం చెయ్యదు. అది కేవలం వారిని వారు మోసం చేసుకోడానికి తోడ్పడుతుంది. "
-- అమెరికన్ తత్వవేత్త, ఎరిక్ హోఫర్ (జులై 15, 1902 - 1983)
Comments
Post a Comment