తృణీకరించు

 

మే 14, 2021

తృణీకరించు (truni-karinchu)

    అర్థము

   (క్రియ):  తృణము(grass)గా చూడు; నిర్లక్షము చేయడం; తక్కువగా చూడడం; పెడచెవిని పెట్టడం

   Meaning

   (verb) : look down upon (as grass); slight; scorn; disregard

     వాడుక / Usage
   
  ఎల్లప్పుడూ విమర్శకుల మాట తృణీకరిస్తే ప్రభుత్వం తప్పులు దిద్దుకోలేదు.
   If critics are always scorned at, government cannot correct itself.

    మెదడుకు మేత / Food for thought

"
"జ్ఞానాన్ని పెంచే సరైన విద్య, మనుషుల్ని ఆలోచించేలా చేస్తుంది. కానీ దానితో వచ్చే సందేహం మరియు ప్రశ్నించడం మూఢ నమ్మకంతో సహవాసం చేయలేవు. శోధించడం, విమర్శించడం శాస్త్రీయ పద్ధతి. అవి మూఢ నమ్మకాలలో లేవు."

-- గ్లింప్సెస్ ఆఫ్ వర్ల్ద్ హిస్టరీ, పండిట్ జవహర్లాల్ నెహ్రు (నవంబర్ 14, 1889 - 1964)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి