గోముఖ వ్యాఘ్రం

 

మే 18, 2021

గోముఖ వ్యాఘ్రం (gomukha vyaghram)

    అర్థము

   (జాతీయం): గోవు - ఆవు; ముఖము - మొగము; వ్యాఘ్రం  - పులి ; పైకి మెత్తగా కనబడుతూ, తడిగుడ్డతో గొంతులు కోసేవాళ్లు

   Meaning

   (idiom) : those hiding their evil intentions under a friendly mask; wolf in sheep's clothing

     వాడుక / Usage
   
  అతను గోముఖ వ్యాఘ్రం అని పసికట్టలేక పదవి కట్టబెట్టారు.
   Unaware of his true intentions, he was given a prominent position. 

    మెదడుకు మేత / Food for thought

"
"చీకటిలో వాకిట నిలిచి... దోసిట సిరిమల్లెలు కొలిచి 
  నిదుర కాచి నీకై వేచి... నిలువెల్లా కవితలు చేసి 
  కదలి కదలి నీవొస్తుంటే...  కడలి పొంగులనిపిస్తుంటే 
  వెన్నెలనై.. నీలో అలనై.. నీ వెల్లువకే వేణువునై
  పొరలిపొంగు నీ అందాలే పరవశించి పాడనా.. ఆహాహా 
  పొరలిపొంగు నీ అందాలే పరవశించి పాడనా... పాడనా... పాడనా 
  ఓహో చెలీ.. ఓ.. నా చెలీ 
  ఇది తొలి పాట... ఒక చెలి పాట 
  వినిపించనా ఈ పూట... ఆ పాట"

-- బాలు బాణి, వేటూరి వాణి కన్యాకుమారికే పారాణి

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి