త్రిశంకుస్వర్గం

 

మే 19, 2021

త్రిశంకుస్వర్గం (trisanku swargam)

    అర్థము

   (జాతీయం): ఎటూ కాని పరిస్థితి; ఎటూ తేల్చుకోలేకుండా మధ్యలో ఊగిసలాడడం; ఇక్ష్వాక రాజు త్రిశంకుడిని శరీరంతో స్వర్గానికి పంపడంకోసం విశ్వామిత్రుడు స్వర్గానికి భూమికి మధ్యలో చేసిన మరో స్వర్గం

   Meaning

   (idiom) : uncomfortably stuck in between situations; mid-way heaven created for King Trisanku

     వాడుక / Usage
   
 అస్సాం ఎన్ఆర్‌సీ జాబితా: త్రిశంకు స్వర్గంలో జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వలసదారులు.
  Assam NRC list: Jharkhand, Chattisgarh migrants caught in the middle.

    మెదడుకు మేత / Food for thought

"
"ప్రేయసీ ప్రేయసీ ప్రియుడనే ప్రేయసీ !
వేయి కన్నులు దాల్చి వెదుకుచున్నానే !
నల్ల మేఘాలలో నాయమా దాగంగ ?
తల్లడిలవో నన్ను తలచి రావో !
మెరుపువై యోయ్యారి యెరపు వై
యరసి నంతనే మబ్బు తెరల దాగితివా !
తళుకు మని కనిపించి వలపు వెల్లువ ముంచి
వలపించి మాయమై వనట గూర్చితివా !"

-- కృష్ణపక్షము, దేవులపల్లి కృష్ణ శాస్త్రి (నవంబర్ 1, 1897 - 1980)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి