ఎముకలేని చెయ్యి
మే 21, 2021
ఎముకలేని చెయ్యి (yemuka-leni cheyyi)
అర్థము
(జాతీయం): గొప్ప దాత; ఏదైనా ఇవ్వడానికి సంకోచించని వారు; ఇవ్వడానికి ఆటంకంగా ఎముకైనా లేదు
Meaning
(idiom) : great donor; ready to give away anything
వాడుక / Usage
నిత్యాన్నదాత అయిన డొక్కా సీతమ్మది చిన్నప్పటి నుంచీ ఎముకలేని చెయ్యే.
Dokka Seetamma had a giving nature right from childhood. మెదడుకు మేత / Food for thought
"
“ఆశ ఉత్తరధ్రువం, విధి దక్షిణ ధ్రువం
మనిషి రెండీటీ మధ్యా బంతిలా ఎగిసిపడే ప్రహసనం
ఇజంలో ఇంప్రిజన్ అయితే ఇంగితజ్ణానం నశిస్తుంది
ప్రిజం లాంటీది జీవితం, వేర్వేరు కోణాలు ప్రదర్శిస్తుంది...
కాలానికి ఒక రూపం లేదు దానికిపాపం కుడా లేదు
కాలం అద్దం లాంటిది
అంధయుగమైనా, స్వర్ణయుగమైనా,
అది మన ప్రతిబింబమ్”

-- అమృతం కురిసిన రాత్రి, దేవరకొండ బాలగంగాధర్ తిలక్ (ఆగష్టు 1, 1921 - 1966)
Comments
Post a Comment