విలసనము
మే 27, 2021
విలసనము (vilasanamu)
అర్థము
(విశేష్యము): క్రీడ, ఆట, కేళి; ప్రకాశము
Meaning
(noun) : sport, dallying, dalliance; shining
వాడుక / Usage
"ఏలా యలసగమనమ్ము, ఏలా నవవిలసనమ్ము!"
Why this lazy saunter, why this new dallying? మెదడుకు మేత / Food for thought
"
“చాలా సంవత్సరాల క్రితం మనము విధిని కలవడానికి పూనుకున్నాం, ఇప్పుడు ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకొనే సమయం వచ్చినది. అర్ధరాత్రి సమయంలో, ప్రపంచమంతా నిద్రిస్తున్న వేళ, భారతదేశం తన స్వతంత్ర జీవనానికై మేల్కొంది.మనం పాత నుండి క్రొత్తకి అడుగు వేసేటపుడు, ఒక యుగం అంతమైనపుడు, చాలా కాలం అణగ ద్రొక్క బడిన ఒక దేశం తనను తాను బహిర్గత పరచుకొనే ఒక క్షణం - చరిత్రలో అరుదుగా వస్తుంది. భారత దేశం కొరకు , దాని ప్రజల కొరకు ఇంకా ముఖ్యంగా మానవ జాతి సేవకు అంకిత మవుతామనే ప్రతిజ్ఞకు ఈ పవిత్ర క్షణం యుక్తమైనది”
-- "ట్రిస్ట్ విత్ డెస్టినీ" ఉపన్యాసం, పండిట్ జవహర్లాల్ నెహ్రు (నవంబర్ 14, 1889 - మే 27, 1964)
Comments
Post a Comment