కొట్టం

 

మే 31, 2021

కొట్టం (kottam)

    అర్థము

   (విశేష్యము): పశువుల పాక, పెరడు, వసారా; కోట; శ్రీకాకుళం, విజయనగరంలో రెండు ఊరులు; 

   Meaning

   (noun) : cattle shed; villages in Srikakulam, Vijayanagaram

     వాడుక / Usage
   
 పశువుల కొట్టం నుంచి అంతరిక్ష పరిశోధన దాకా సాగిన మయిల్‌స్వామి అన్నాదురై.
  Mayilswamy Annadurai progressed from a cattle shed to space research.

    మెదడుకు మేత / Food for thought

మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబునన్
నా యిల్లాలని నా కుమారుడని ప్రాణంబుండు నందాక నెం
తో యల్లాడిన యీ శరీర మిపుడిందున్ గట్టెలన్ గాలుచో
నా యిల్లాలును రాదు పుత్రుడును తోడై రాడు తప్పింపగన్.!

(ప్రాణాలు ఉన్నంతవరకు జగము ఎప్పుడూ ఉంటుందని భార్య పిల్లలకోసం అల్లాడినా, కట్టెలలో కాలేవేళ ఎవ్వరూ తప్పించలేరు)

-- సత్య హరిశ్చంద్ర, బలిజేపల్లి లక్ష్మీకాంతం (డిసెంబర్ 23, 1881 - 1953)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి