ఔపగ్రస్తికుడు
మే 06, 2021
ఔపగ్రస్తికుడు (aupagrasthikudu)
అర్థము
(విశేష్యము): గ్రహణకాలంలో సూర్యుడు లేక చంద్రుడు; గ్రస్త అనగా తినబడినది
Meaning
(noun) : sun or moon during an eclipse
వాడుక / Usage
చీకటి అలుముకొనడంతో ఔపగ్రస్తికుడు అస్తమించాడనుకుని జయధ్రదుడు తల ఎత్తాడు.
Mistaking the darkness of eclipse to the sun setting Jayadratha raised his head. మెదడుకు మేత / Food for thought
"
"ఆకలి ప్రాణాలని తీసేముందు ధైర్యాన్ని తినిపిస్తుంది. శాంతి సమృద్ధి పిరికి మనుషులని పుట్టిస్తాయి. ఆపద, ఓటమి, కష్టాలు మనిషికి మహత్తర బలాన్ని ఇస్తాయి."
-- సిమ్బెలిన్ యాక్ట్ 3, సీన్ 6, షేక్స్పియర్ (ఏప్రిల్ 26, 1564 - 1616)
Comments
Post a Comment