కటకము

 

జూన్ 11, 2021

కటకము (kaṭakamu)

    అర్థము

   (విశేష్యము): కడియము; లోయ; రాజధాని; ఉప్పు; కాంతి కిరణములు త్రిప్పగల పారదర్శక ఘన పదార్థం

   Meaning

   (noun) : bracelet; mountain ridge; capital; sea salt; lens

     వాడుక / Usage
   
 గురుత్వాకర్షణ కటకాలు సుదూర నక్షత్ర కూటములు గురించి తెలుసుకోడానికి సహకరిస్తాయి.
  Gravitational lenses help in studying distant galaxies.

    మెదడుకు మేత / Food for thought

"అక్షరాల నీడలలో నీ జాడలు చూసుకుని
ఆ పదాల అల్లికలో నీ పెదవులు అద్దుకుని
నీ కంటికి పాపను నేనై నీ ఇంటికి వాకిలి నేనై
గడప దాటలేక నన్నే గడియ వేసుకున్నాను
గడియైనా నీవులేక గడపలేక ఉన్నాను
బదులైన లేని లేఖ బ్రతుకైన ప్రేమలేఖ
నీ కౌగిట బిగిసిన స్వాసలతో
నీ కవితలు నేర్పిన ప్రాసలతో
ఇలా ఇలా రాయనీ నా లేఖని ప్రణయ రేఖని
లిపి లేని కంటి బాస తెలిపింది చిలిపి ఆశ"

-- శ్రీవారికి ప్రేమలేఖ, వేటూరి 'సుందర' రామమూర్తి (జనవరి 29, 1936 - 2010)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి