నెయ్యము

 

జూన్ 14, 2021

నెయ్యము (neyyamu)

    అర్థము

   (విశేష్యము): స్నేహము; ఇంపు; కామము; ప్రేమ

   Meaning

   (noun) : friendship; affection; love

     వాడుక / Usage
   
 రాజకీయాలలో శాశ్వత నెయ్యము కయ్యము ఉండవు.
  There is no permanent friendship or enmity in politics.

    మెదడుకు మేత / Food for thought

"కుబుసం విడువలేని సర్పం చావక తప్పదు. అదే విధంగా అభిప్రాయాలు మార్చుకోలేని మస్తిష్కం కూడా. అలాంటి బుద్ధి బుద్ధే కాదు. మనతో భేదాభిప్రాయాలు ఉన్నవారికన్నా మనతో ఏకీభవించే వారినే ఎక్కువగా గౌరవించాలి అని నేర్పిస్తే యువతని నాశనం చేయడం ఖాయం."

-- జర్మనీ తత్వవేత్త,  ఫ్రెడ్రిక్ నీషే (అక్టోబర్ 15, 1844 - 1900)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి