చెలమ
జూన్ 15, 2021
చెలమ (chelama)
అర్థము
(విశేష్యము): నీళ్లు కోసం త్రవ్విన గుంట; ఏరు ఎండిపోయిన తరువాత ఇసుకలో నీటికోసం త్రవ్విన గుంట; ఊట
Meaning
(noun) : pit dug for water in dry bed of a river; depression or hole; spring or fountain
వాడుక / Usage
పల్లెల్లోని మహిళలు చాలా దూరం నడిచి చెలమలు వెదికి నీరు తెచ్చుకుంటున్నారు.
Women in the villages walk long distances in search of water holes. మెదడుకు మేత / Food for thought
"కాల్పనిక సాహిత్యం, నిజం తెలియచెప్పే ఒక అబద్ధం. సభ్య సమాజం తనను తాను నాశనం చేసుకోకుండా కాపాడడమే రచయత పరమార్థం. ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలంటే ఒకోసారి దానిని విస్మరించి ఒంటరవ్వాలి. ఎప్పుడూ ప్రపంచపు అంచులలో వెతుకు. ఎందుకంటే సత్యం అక్కడే దాగి ఉంటుంది."
-- ఫ్రెంచ్ తత్వవేత్త, రచయత ఆల్బర్ట్ కామూ (నవంబర్ 7, 1913 - 1960)
Comments
Post a Comment