గుగ్గిళ్ళు
జూన్ 18, 2021
గుగ్గిళ్ళు (guggiḷḷu)
అర్థము
(విశేష్యము): ఉడక పెట్టిన శెనగలు లేక ఇతర పప్పులు; గుర్రాలకు పెట్టే ఉడకపెట్టిన ఉలవలు
Meaning
(noun) : boiled pulses; boiled gram for horses or cattle
వాడుక / Usage
గుర్రానికి గుగ్గిళ్ళు పెడితే ఆవు పాలిస్తుందా.
Don't expect the cow to give milk if you have fed the horse. మెదడుకు మేత / Food for thought
"అప్పుడు శూన్యం లేదు, సృష్టి లేదు. ఆకాశం లేదు, రోదసి లేదు. ఈ జగత్తు దేనితో కప్పబడి ఉందో, ఎక్కడ ఉందో? అప్పుడు మృత్యువు లేదు. మరియు జీవం కూడా లేదు. పగలు, రాత్రి లేవు. సర్వత్రా చీకటి వ్యాపించి ఉండేది. తనకు తాను ఆవిర్భవించింది శక్తి. సృష్టి యొక్క అనంత శక్తి విశ్వమంతా వ్యాపిస్తూ ఉంది. అయినా ఈ సృష్టి ఎప్పుడు, ఎక్కడ ప్రారంభమైందో ఎవరికి నిజంగా తెలుసు. ఎవరు ఆ నిజం చెప్పగలరు? దేవతలు సృష్టి జరిగిన తరువాత కదా జన్మించారు. కాబట్టి ఎవరికి తెలుస్తుంది. ఈ సృష్టి కార్యం ఎక్కడ నుండి మొదలయింది మరియు ఈ అనంత విశ్వాన్ని ఏ శక్తి మోస్తుంది? ఇది ఎవరికి తెలుసు? దానిని సృష్టించిన సృష్టికర్తకి ఆ విషయం తెలుస్తుందా, లేక ఆయనకు కూడా తెలియదేమో!"
-- నాసదీయ సూక్తం, ఋగ్వేదం
Comments
Post a Comment