అలసత
జూన్ 21, 2021
అలసత (alasata)
అర్థము
(విశేష్యము): ఆలస్యం; మాంద్యం; సోమరితనం; సోంబేరితనం
Meaning
(noun) : delay; laziness; inactivity; indolence
వాడుక / Usage
ఇప్పుడు అలసత చూపితే తర్వాత భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది.
We will pay a heavy price in the future for our present indolence. మెదడుకు మేత / Food for thought
"ఒరులేయవి యొనరించిన
నరవర యప్రియములవి మనంబునకు దా
నొరులకు నవి చేయకునికి
పరాయణము పరమ ధర్మ పథములకెల్లన్"
నరవర యప్రియములవి మనంబునకు దా
నొరులకు నవి చేయకునికి
పరాయణము పరమ ధర్మ పథములకెల్లన్"
(ఇతరులు ఏ పని చేస్తే నీ మనసుకు కష్టం కలుగుతుందో అటువంటి పని ఇతరుల పట్ల చేయకపోవడమే, అన్నీ ధర్మాల్లోకల్లా ఉత్తమ ధర్మం.)
-- విదుర నీతి, తిక్కన భారతం (1205 -1288)
Comments
Post a Comment