ఇంపు

 

జూన్ 22, 2021

ఇంపు (impu)

    అర్థము

   (విశేష్యము): ఆనందము; ఇష్టము; విలాసము; కోరిక; శోభాయమానం

   Meaning

   (noun) : pleasing; sweetness; beauty; desire; pleasure

     వాడుక / Usage
   
 తొలి సంధ్య వేళలో పక్షుల కలకలారావం ఎంతో ఇంపుగా ఉంటుంది.
  The chirping of birds at sunrise is highly pleasing.

    మెదడుకు మేత / Food for thought

"కన్నీరే పొంగి పొంగి తెరల చాటు నా చూపులు చూడలేని మంచు బొమ్మనై
యవ్వనాలు అదిమి అదిమి పువ్వులన్ని చిదిమి చిదిమి వెన్నెలంత ఏటిపాలు చేసుకుంటినే
నాకు లేదు మమకారం మనసు మీద అధికారం
నాకు లేదు మమకారం మనసు మీద అధికారం
ఆశలు మాసిన వేసవిలో ఆవేదనలో రేగిన ఆలాపన సాగే
మదిలో కలలే నదిలో వెల్లువలై పొంగారే మనసు వయసు కరిగే
మధించిన సరాగమే కలతను రేపిన వలపుల వడిలో
తిరిగే సుడులై
ఎగసే ముగిసే కథనేనా ఎగసే ముగిసే కథనేనా"

-- వేటూరి (జనవరి 29, 1936 - 2010)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి