విలోచనము
జూన్ 24, 2021
విలోచనము (vilōchanamu)
అర్థము
(విశేష్యము): నేత్రము; కన్ను; చక్షువు
Meaning
(noun) : eye
వాడుక / Usage
జలజముల వంటి ఆ విలోచనముల నిగూఢ సరస్సులో నన్ను నేను కోల్పోయాను.
I lost myself in the mysterious depths of her lotus eyes. మెదడుకు మేత / Food for thought
"తమ జీవితాలని దేశ సేవ కోసం ధార పోసిన వాళ్ళని గౌరవించి ఋణపడి ఉండడంలో తప్పు లేదు. కానీ దానికి
ఒక పరిమితి ఉండాలి. జాన్ స్టువర్ట్ మిల్ అన్నట్లు 'మన స్వాతంత్రం ఏ ఒక్క గొప్ప మనిషికి పాదాక్రాంతం చెయ్య
కూడదు. ఈ జాగురకత మన దేశంలో ఇంకా అవసరం. ఎందుకంటే భారత దేశంలో వ్యక్తి పూజ, రాజకీయాలలో ఇంకే
దేశంలో లేనంతగా పూడుకు పోయింది. మతంలో భక్తి మోక్షానికి దారి అవ్వచ్చు. కానీ వ్యక్తి పూజ లేక భక్తి సామజిక
వ్యవస్థలో ఉంటే అది తప్పక భ్రష్టత్వానికి నిరంకుశత్వానికి నాంది పలుకుతుంది."
-- రాజ్యాంగ సభలో డా. బాబా సాహెబ్ అంబేద్కర్ (ఏప్రిల్ 14, 1891 - 1956)
Comments
Post a Comment