పరిణాహము

 

జూన్ 28, 2021

పరిణాహము (pariṇāhamu)

    అర్థము

   (విశేష్యము): వెడలుపు; వైశాల్యం; విరివి; విస్తీర్ణం; ఒడ్డు

   Meaning

   (noun) : extent; width; breadth; circumference

     వాడుక / Usage
   
ప్రపంచ పరిణాహాన్ని కాంతి కన్నా వేగంగా చుట్టి రాగలిగేది మనస్సు.
  Mind traverses the breadth of the world faster than light.

    మెదడుకు మేత / Food for thought

"రణరంగం కాని చోటు భూ
 స్థలమంతా వెదికిన దొరకదు;
గతమంతా తడిసె రక్తమున,
కాకుంటే కన్నీళ్లులతో.

చల్లారిన సంసారాలూ,
మరణించిన జన సందోహం,
అసహాయుల హాహాకారం
చరిత్రలో మూలుగుతున్నవి."

-- మహాప్రస్థానం, శ్రీశ్రీ  (ఏప్రిల్ 13, 1910 - 1983)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి