పీడనము

 

జూన్ 08, 2021

పీడనము (peedanamu)

    అర్థము

   (విశేష్యము): ఇతరులు కలిగించే బాధ; ఒత్తిడి; ఒక చదరపు పరిమాణం (unit area) పైన ఉండే బలం (force)

   Meaning

   (noun) : suffering caused by others; pressure

     వాడుక / Usage
   
 "ఏ దేశ చరిత్ర చూసిన ఏమున్నది గర్వకారణం. నరజాతి చరిత్ర సమస్తం. పరపీడన పరాయణత‍్వం" - శ్రీశ్రీ
  What's to take pride in any nation's history? All of human history is about repressing others.

    మెదడుకు మేత / Food for thought

"వ్యాయామాత్ లభతే స్వాస్థ్యం దీర్ఘాయుష్యం బలం సుఖం
  ఆరోగ్యం పరమం భాగ్యం స్వాస్థ్యం సర్వార్థ సాధనం"

(వ్యాయామము వలన ఆరోగ్యము చేకూరును. దీర్ఘాయుష్షుబలముసుఖము కలుగును. ఆరోగ్యమే మహా భాగ్యం. స్వాస్థ్యము సర్వార్థాలకి సాధనము.)

-- నరసింహ సుభాషితం

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి