రిపువు
అక్టోబర్ 11, 2021
రిపువు (ripuvu)
అర్థము
(విశేష్యము): శత్రువు; పగవాడు; వైరి
Meaning
(noun) : enemy, foe, opponent
వాడుక / Usage
ధనమార్జించిన కొలది అతని రిపువులు హెచ్చారు.
As he acquired more wealth his enemies multiplied.
మెదడుకు మేత / Food for thought
రాజు చేతి కత్తి రక్తంబు వర్ణించు
సుకవి చేతి కలము సుధలు కురియు
ఆత డేల గలుగు యావత్ప్రపంచంబు
నీత డేల గలుగు ఇహము పరము
సుకవి చేతి కలము సుధలు కురియు
ఆత డేల గలుగు యావత్ప్రపంచంబు
నీత డేల గలుగు ఇహము పరము
-- ఎనిమిదవ తరగతి తెలుగు వాచకం
Comments
Post a Comment