ఉద్ధరణము

 

అక్టోబర్ 25, 2021

ఉద్ధరణము (uddharanamu)

    అర్థము

   (విశేష్యము):  పైకి లేవదీయడం; పెకలించడం; ముక్తి; వాంతి

   Meaning

   (noun) : lifting up; emancipation; vomit
     
   వాడుక / Usage

  ఏనుగు శ్రీనివాసుల రెడ్డి దక్షిణాఫ్రికాలో నల్ల జాతీయుల ఉద్ధరణకి పాటుపడ్డారు.
  E.Srinivasula Reddy pushed for the uplifting of blacks in South Africa. 

   మెదడుకు మేత / Food for thought

“ఒక అంశం చర్చలేకుండా నిశ్చయించడం కన్నా చర్చించి నిశ్చయించకపోవడమే మేలు."


  --జాన్ గ్రిబ్బిన్  "ఇన్ సెర్చ్ ఆఫ్ స్క్రాడింగేర్స్ క్యాట్ - క్వాంటమ్ ఫిజిక్స్ అండ్ రియాలిటీ"

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి