ఉత్పాదనము

 

అక్టోబర్ 26, 2021

ఉత్పాదనము (uthpadanamu)

    అర్థము

   (విశేష్యము):  కలిగించుట; పుట్టుంచుట; తయారుచేయుట; ఉత్పత్తి

   Meaning

   (noun) : producing; creating; beget 
     
   వాడుక / Usage

  సరైన బొగ్గు నిల్వలు లేక ఇబ్రహీంపట్నంలో విద్యుత్తు ఉత్పాదనం పడిపోయింది.
  Shortage of coal caused electricity production shortfall in Ibrahimpatnam.

   మెదడుకు మేత / Food for thought

“మనం పరిశీలించేది జగత్తును కాదు, మన శోధనా శైలికి విదితమయ్యే జగత్తు మాత్రమే. మాటలలో  వ్యక్తీకరించగలిగే వాస్తవికత, ఎన్నటికీ పరిపూర్ణ వాస్తవికత కాదు."


  --వెర్నర్ హెయిసెంబెర్గ్ (డిసెంబర్ 5, 1901 - 1976), "ఫిజిక్స్ అండ్ ఫిలాసఫీ - ది రెవల్యూషన్ ఇన్ మోడరన్ సైన్స్"

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి