ఉల్లేఖనము

 

అక్టోబర్ 28, 2021

ఉల్లేఖనము (ullekhaṇamu)

    అర్థము

   (విశేష్యము):  వ్రాయడం; ఉచ్చరించడం; చెప్పుట; 

   Meaning

   (noun) : writing; mention; allude
     
   వాడుక / Usage

  మొదట అణు విస్ఫోటనం చూసి ఓపెంహైమర్ భగవద్గీతలోని శ్లోకం ఉల్లేఖించాడు.
  Witnessing the first atomic bomb test Oppenheimer quoted a Bhagavat Geeta sloka.

   మెదడుకు మేత / Food for thought

“అది సరైనది కాదు. కనీసం తప్పైనా కాదు! మనలో అత్యధికులు సాధించగలిగేది భౌతిక శాస్త్రంలో  వాస్తవం గురించి నిగూఢమైన స్థాయిలో ఇంకొంచం తప్పుగా అర్ధం చేసుకోవడమే. సంయమనంతో వేచి ఉండడం తెలిసినవారికి అన్నీ అర్థం అవుతాయి. "


  --వోల్ఫ్ గ్యాంగ్  పౌలి  (ఏప్రిల్ 25, 1900 - 1958), "రైటింగ్స్ ఆన్ ఫిజిక్స్ అండ్  ఫిలాసఫీ"

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి