ఉద్దీపనము

 

అక్టోబర్ 29, 2021

ఉద్దీపనము (ud-dīpanamu)

    అర్థము

   (విశేష్యము):  వెలగడం; ప్రకాశించుట లేక ప్రకాశింపచేయుట; ఉద్రేకపరచుట; ప్రేరేపించు

   Meaning

   (noun) : burning; illuminating; inflaming; stimulus 
     
   వాడుక / Usage

  ఆర్ధిక ఉద్దీపన ప్యాకేజీల కారణంగా దేశం అప్పుల ఊబిలో చిక్కుపడింది.
  Financial stimulus packages have pushed the country into a debt trap.

   మెదడుకు మేత / Food for thought

“జీవితం సైకిల్ తొక్కడం లాంటిది.  సమతుల్యం ఉండాలంటే నిరంతరం కదులుతూ ఉండాలి. అన్నిటికన్నా అద్భుతమైన అనుభూతి నిగూఢమైన ఆశ్చర్యజనకమైన విషయాలోకనమే. విస్మయం చెందడం తెలియనివారు, ఇకపై విస్మయం పడనివారు, అబ్బురపడనివారు, కుతూహలపడనివారు నిర్జీవులు అయినట్టే."


  -- పుత్రుడుకి రాసిన ఉత్తరంలో, ఆల్బర్ట్  ఐన్‌స్టీన్ (మార్చ్ 14, 1879 - 1955)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి