అరమోడ్పు

 

ఆగష్టు 22, 2022

అరమోడ్పు (aramōḍupu)

    అర్థము

   (విశేషణము): మోడ్పు=ముకుళించు, ముడుచుకొను; సగం మూసుకున్న

   Meaning

   (adj) : half-closed

   వాడుక / Usage

 అన్నమయ్య జోల పాడందే తిరు వేంకటేశ్వరుడు అరమోడ్పు కనులతో పవళించడు.
 Venkateswara only falls asleep with half closed eyes when Annamayya sings lullabies.

   మెదడుకు మేత / Food for thought

ఇనుము విరిగెనేని ఇరుమారు ముమ్మారు

కాచి అతుకవచ్చు క్రమముగాను

మనసు విరిగెనేగాని మరియంట నేర్చునా !

విశ్వదాభి రామ వినురవేమ!

-- వేమన (ఆగష్టు 25, 1652 - 1730)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ