ఆయోగ

 

ఆగష్టు 19, 2022

ఆయోగ (aayoga)

    అర్థము

   (విశేష్యము): పని కొరకు నియమించబడ్డవాడు; నియుక్తుడు; అధికారి; కానుకగా ఇచ్చే చందన, పుష్పాలు; నది, సముద్రం ఒడ్డు; 

   Meaning

   (noun) : Commissioner; Officer; Appointed one; River/ocean bank/shore

   వాడుక / Usage

 చట్టబద్ధ స్వతంత్ర ప్రతిపత్తిగల కేంద్ర నిఘా ఆయోగ్ లోని మూడు ఆయోగ స్థానాల్లో రెండు ఖాళీగా మూడోది తాత్కాలిక నియామకంతో మూడు ఏళ్లుగా కొనసాగుతోంది.
Independent Statutory authority Central Vigilance Commission (CVC), has been with 2 vacant Commissioners and one as Acting since 2020.

   మెదడుకు మేత / Food for thought

ప్రతీ మనిషి యొక్క జన్మతః సిద్దించే హక్కు కనీస విద్యాబుద్ధులు పొందడం. అది లేనిదే పౌరునిగా తన హక్కులనుగాని బాధ్యతలనుగాని నెరవేర్చలేరు అన్న విషయం మనం విస్మరించకూడదు. ఏ రాష్ట్రీయ విద్యా విధానమైనా సంఘంలో సగ పాలు అయిన స్త్రీల విద్య మరియు అభివృద్ధి కలిగించకపోతే వ్యర్ధమే....నేను భారతీయుడు అయినందుకు గర్వ పడుతున్నాను. అవిచ్చిన్న భారతీయ ఏకత్వంలో నేను విడదీయరాని భాగాన్ని. దేశ నిర్మాణంలో నేనూ ఒక కీలక సమిధనే. నా ఆ అర్హతని ఎన్నటికీ వదులుకోలేను.

-- మౌలానా అబుల్ కలాం ఆజాద్ (డిసెంబర్ 11, 1888 - 1958)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి