మూలకము
సెప్టెంబర్ 01, 2025 మూలకము ( mūlakamu ) అర్థము (విశేషము) : ముల్లంగి; మూలమైనది; అన్ని పరమాణువులలో ఒకే సంఖ్యలో ప్రోటాన్లు ఉండే రసాయన పదార్థం Meaning (noun) : horse radish; the root/principal; an element వాడుక / Usage సింగరేణి మట్టిలో అరుదైన మూలకాలు - అంతర్జాతీయ అంగడిలో అత్యంత గిరాకీ. Rare elements in Singareni earth - high demand in international markets. మెదడుకు మేత / Food for thought ఎన్నో రంగుల జీవితం నిన్నే పిలిచిన స్వాగతం విన్నా నీలో సంశయం పోదా ఉంటే నీలో నమ్మకం కన్నీరైన అమృతం కష్టం కూడా అధ్భుతం కాదా. -- సిరివెన్నెల సీతారామశాస్త్రి (1955 - 2021)