ఉద్దేశ్యము

 

ఆగష్టు 27, 2025

ఉద్దేశ్యము (ud-dēṣyamu)

   అర్థము

  (విశేష్యము) : తలచినది; అభిలషించినది 

  Meaning

  (noun) : that which is intended 

    వాడుక / Usage

    మానవత్వంతోనే ఖైదీకి లేఖ, వేరే ఉద్దేశ్యం లేదు.
    Letter to the prisoner only out of humanity. No other intention.

  మెదడుకు మేత / Food for thought

    ఓ బంగారు వన్నెల రంగారు సంజా - రంగేళి ఏతెంచెనే - నా రాజా చెంగూన రాడాయెనే
    ఎలపొద్దూ గని తొలి ముద్దూగొనీ...ఓఓఓ
    ఎలపొద్దూ గనీ తొలి ముద్దూగొనీ .... తనే వస్తానని ఠీవిగా - నా రాజారాడే ననూ చేరగా
    ఓ చెలియా - రాడేమో ఈ చాయగా
    జత జేరే తొలి వెత దీరే చెలీ - ఎలా సూరేడటూ డాయగా - నా రాజా జారే మటుమాయగా
    ఆ మనసూ మారెనేమో రాయగా
    సొగసెంచీ మరీ సిగ నుంచి విరీ - వగముంచి గిరి గీసెనూ
    నా రాజా ఏ గారడో జేసెనూ
    ఓ చెలియా రాగాలు దోచేసెనూ
    -- సువర్ణ సుందరి (1948), సముద్రాల సీనియర్ (1902 - 1968)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి