మూలకము
సెప్టెంబర్ 01, 2025
మూలకము (mūlakamu)
అర్థము
(విశేషము) : ముల్లంగి; మూలమైనది; అన్ని పరమాణువులలో ఒకే సంఖ్యలో ప్రోటాన్లు ఉండే రసాయన పదార్థం
Meaning
(noun) : horse radish; the root/principal; an element
వాడుక / Usage
సింగరేణి మట్టిలో అరుదైన మూలకాలు - అంతర్జాతీయ అంగడిలో అత్యంత గిరాకీ.
Rare elements in Singareni earth - high demand in international markets.
మెదడుకు మేత / Food for thought
ఎన్నో రంగుల జీవితం నిన్నే పిలిచిన స్వాగతం విన్నా నీలో సంశయం పోదా ఉంటే నీలో నమ్మకం కన్నీరైన అమృతం కష్టం కూడా అధ్భుతం కాదా.
-- సిరివెన్నెల సీతారామశాస్త్రి (1955 - 2021)
Comments
Post a Comment