ఉల్లాసము

 

ఆగష్టు 26, 2025

ఉల్లాసము (ullāsamu)

   అర్థము

  (విశేష్యము) : సంతోషము; ప్రకాశము; ఆనందము

  Meaning

  (noun) : joy; delight; splendour

    వాడుక / Usage

    మనసులో ఉల్లాసం.. చదువులో ఉత్సాహం!
    Joyful at heart..enthusiastic in studies!

  మెదడుకు మేత / Food for thought

    చెలియా కనరావా
    నిరాశ బూని పోయితివా
    ఓ చెలియా కనరావా

    ఓ చెలియా కలయేనా మన గాథ
    చెలియా కనరావా
    ఏ కోనలలోన నిను గాన
    ఏ దారి బోయితివో నా దారి ఏమో
    చెలియా కనరావా

    తనువు, మనసు నీదే
    నా తనవు మనసు నీదే
    హితమును మనదే
    నీదే నీదేనని బాస చేసినావే జవరాలా
    రాని కోపాలు నాపైన నీకేల
    చెలియా కనరావా నిరాశ బూని పోయితివా
    కలయా మనగాథ
    చెలియా కలయా మనగాథ
    -- బాలరాజు కథ (1948), సముద్రాల సీనియర్ (1902 - 1968)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి