ఉత్కంఠము
ఆగష్టు 29, 2025
ఉత్కంఠము (ut-kanṭhamu)
అర్థము
(విశేష్యము) : తహతహ; కోరిన వస్తువు పొందటానికి తొందర
Meaning
(noun) : eagerness; longing for a loved one or thing; tension
వాడుక / Usage
ఎగువ మానేరు వాగులో చిక్కుకున్న రైతులు.. రెస్క్యూ ఆపరేషన్ లో ఉత్కంఠ..!
Farmers trapped in upper Maneru.. tense rescue operation underway.
మెదడుకు మేత / Food for thought
అన్నానా? భామిని
అరవిరిసిన పూలలోన నీదు మురుపెమెరసేనని
మాటవరసకెపుడైనా అన్నానా భామిని! ఎపుడైనా
తొలిచూపుల నాడె నీవు వలపు దోచుకొనినావని
ఆదమరచి ఎపుడైనా.. అన్నానా? మోహనా! ఎపుడైనా
లోకానికి రాజునైనా.. నీ ప్రేమకు దాసుడనని
మాటవరసకెపుడైనా.. అన్నానా? భామిని! ఎపుడైనా
నిన్నె నమ్ముకొన్నానని నీవే నా దైవమనీ
ఆదమరచి ఎపుడైనా.. అన్నానా? మోహనా.. ఎపుడైనా
-- సారంగధర (1957), సముద్రాల సీనియర్ (1902 - 1968)

Comments
Post a Comment