ఉద్యమము

 

ఆగష్టు 28, 2025

ఉద్యమము (udyamamu)

   అర్థము

  (విశేష్యము) : ప్రయత్నము; పైకెత్తుట; ఆందోళన

  Meaning

  (noun) : effort; hoist; endeavour; movement; agitation 

    వాడుక / Usage

    అమరుల స్ఫూర్తితో విద్యుత్‌ భారాలపై మరో ఉద్యమం.
    Agitation on the burden of power bills - inspired by heroes of the past.

  మెదడుకు మేత / Food for thought

    అందమే ఆనందం... అందమే ఆనందం...

    ఆనందమే జీవిత మకరందం…

    అందమే ఆనందం...

    ఆనందమే జీవిత మకరందం...

    పడమట సంధ్యారాగం...

    కుడి ఎడమల కుసుమపరాగం...

    ఒడిలో చెలి మోహన రాగం...

    జీవితమే మధురానురాగం...

    పడిలేచే కడలితరంగం... ఓ... ఓ...

    వడిలో జడిసిన సారంగం..

    సుడిగాలిలో... ఓ.. ఓ...

    సుడిగాలిలో ఎగిరే పతంగం...

    జీవితమే ఒక నాటక రంగం...

    -- బ్రతుకు తెరువు (1953), సముద్రాల సీనియర్ (1902 - 1968)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి