ఉద్ఘాటనము

 

ఆగష్టు 25, 2025

ఉద్ఘాటనము (ud-ghāṭanamu)

   అర్థము

  (విశేష్యము) : ఛేదించుట; తాళం చెవి; తెరుచుట; అడ్డం లేకుండా చేయుట; ప్రారంభించుట; ప్రకటించుట

  Meaning

  (noun) : break open; key; inaugurate; announce; declare

    వాడుక / Usage

    స్థానికభాషల వల్లే జాతి ఆత్మవిశ్వాసంతో మనగలుగుతుంది--ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు ఉద్ఘాటన.
    The confidence of the nation grows only through its local languages - Acharya Garapati Umamaheswara Rao asserts.

  మెదడుకు మేత / Food for thought

    ఎందుకోయి తోటమాలి అంతులేని యాతనా
    ఇందుకేనా నీవు చేసే పూజలన్ని తపోధనా

    వన్నెవన్నె చిన్నెలీను ఈ విలాసం
    చందమామ చిన్నబోవు ఈ ప్రకాశం
    నిన్నేలువాని లీలలేరా
    కన్నార కనరా ఏలుకోరా

    అందరాని విందుపైన ఆశలేలా
    పొందుదుకోరు చిన్నదాని పొందనేలా
    అందాలరాయా అందరారా
    అనందమిదియే అందుకోరా
    -- విప్రనారాయణ (1954), సముద్రాల సీనియర్ (1902 - 1968)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి