చలువ

 

మే 11, 2025

చలువ (chaluva)

   అర్థము

    (విశేష్యము) : దయ; అభిమానం; చల్లదనం; జలుబు

  Meaning

   (noun) : cold; cooling nature; affection; benign

    వాడుక / Usage

    కలికి వెన్నెలలూరు చలువ దోసిళ్ళతో లతలకు మారాకు లతికి యతికి.
    Affectionately with own hands - beautiful as moonlight - having stitched tender leaves to the creepers.

  మెదడుకు మేత / Food for thought

   చూచెదవేల నో ప్రణయసుందరి! కాటుక కళ్లలోని ఆ
   లోచన లేమిటో హరిణలోచనీ! నీ చిరునవ్వులోని సం
   కోచము లెందుకో కుసుమకోమలి! నీ మధురాధరమ్ములో
   దాచుకొనంగనేటికి సుధామయసూక్తి కళావిలాసినీ!

    -- కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ