రోలంబము
మే 12, 2025
రోలంబము (rolambamu)
అర్థము
(విశేష్యము) : తుమ్మెద
Meaning
(noun) : black bee
వాడుక / Usage
పూల కంచాలలో రోలంబములకు రేపటి భోజనము సిద్ధ పరచి పరచి.
Flowers as dining plates, sumptuous feast for the morrow, to bees, you prepare.
మెదడుకు మేత / Food for thought
మన దాంపత్యము సత్యమౌ ప్రణయ సామ్రాజ్యమ్ములో లోతులన్గనియెన్; సాగెను భాగ్యనౌక కవితాకాళిందిలో; నవ్య జీ
వన బృందావన దివ్యసీమ విహరింపన్ రమ్ము; నే కొల్లగొం
దును నీ కోమల బాహుబంధనములందున్ కోటిస్వర్గమ్ములన్
-- కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి
Comments
Post a Comment