పోకారు

 

మే 13, 2025

పోకారు (pokāru)

   అర్థము

    (క్రియ) : నాశనమవ్వు

  Meaning

   (verb) : to be destroyed

    వాడుక / Usage

    లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర దీపాలు గగనాన త్రిప్పలేక.
    To destroy the darkness of the world; perpetually you hurtle Sun and Moon in the heavens.

  మెదడుకు మేత / Food for thought

   వోయీ మానవుడా..!!
   బుద్ధదేవుని భూమిలో పుట్టినావు
  సహజమంగు ప్రేమ నీలోన చచ్చ్చేనేమి
  అందమును హత్య చేసి హంతకుండా
  మైలపడిపోయెనో నీ మనుజ జన్మ..!!

    -- కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ