పరిత్యజించు
మే 06, 2025
పరిత్యజించు (pari-tyajinchu)
అర్థము
(క్రియ) : వదిలి పెట్టు; విడువు
Meaning
(verb) : renounce; abandon; give up
వాడుక / Usage
ఆ విధముగా నీవు దుష్టవాసనాబలమును అతిక్రమించినపుడు, నిర్మలవాసనలను సైతము పరిత్యజింపవలసి యుండును.
Once you overcome the unconscious impressions of bad activities, you should also shed the past impressions of good activities.
మెదడుకు మేత / Food for thought
ఒక వ్యక్తి జ్ఞానం కోసం అన్వేషిస్తున్నట్లయితే, అతను తెలివైనవాడు; కానీ తనకు జ్ఞానం లభించిందని అతను అనుకుంటే, అతనికి పిచ్చి పట్టినట్లే. -- పెర్షియన్ సామెత
Comments
Post a Comment