భ్రాంతి

 

మే 08, 2025

భ్రాంతి (bhrānṭi)

   అర్థము

    (విశేష్యము) : ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టును తలచుట; గిరగిరా తిరగడం; నివ్వెరపోడం

  Meaning

   (noun) : delusion; whirling

    వాడుక / Usage

    మనస్సు ప్రశాంతంగా, నిర్మలంగా, నిశ్చలంగా ఉండి భ్రాంతి లేక వాంఛా రహితమైనపుడు దేనినీ కోరదు దేనినీ తిరస్కరించదు.
    When the mind is peaceful, pure and steady, has no delusions or desires, then it will neither covet nor reject.

  మెదడుకు మేత / Food for thought

    నీ మౌనం కన్నా నీ మాటలు మేలు అనిపిచ్చినప్పుడు మాత్రమే నోరు తెరిచి మాట్లాడు.

    -- అరేబియన్ సామెత

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ