వితతి


నవంబర్ 24, 2020


 ఈ వారం పదాలన్నీ మనందరికీ ఇష్టమైన ఒక సినీగేయం నుండి! గుర్తు పట్టండి...

వితతి (vithathi)


    అర్థము

     (విశేష్యము) - సమూహము, మంద, మూక; వ్యాప్తి 

   Meaning

     noun  : cluster, group, collection; expansion 

     వాడుక / Usage

   వివాదాల వితతి పట్టించదా స్నేహాలని అధోగతి!
   Extending arguments sours friendship!

    మెదడుకు మేత / Food for thought

   "న్యాయవ్యవస్థ యొక్క స్వతంత్రప్రపత్తి నిస్సందేహంగా ఉండాలి. ఈ స్వాతంత్రం చాలావరకు న్యాయమూర్తులను నియమించే పద్ధతిపై ఆధారపడుతుంది. ఒక మనిషి వల్లో  ఒక  పార్టీ  వల్లో  నియమించబడినట్లు వారు అనుకునేలా ఉండకూడదు. స్వతంత్రంగా భావించగలగాలి."

                        -దుర్గాబాయి దేశముఖ్ (15 జులై 1909 - 1981) రాజ్యాంగ సభలో ప్రసంగిస్తూ

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి